Guntur: గుంటూరులో కంచీపురం పెరుమాళ్లు సిల్క్ షోరూం ప్రారంభం
Guntur: గుంటూరు లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంచీపురం పెరుమాళ్లు సిల్క్ షోరూమ్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు.
Guntur: గుంటూరులో కంచీపురం పెరుమాళ్లు సిల్క్ షోరూం ప్రారంభం
గుంటూరు: గుంటూరు లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంచీపురం పెరుమాళ్లు సిల్క్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.
ఈ సందర్భంగా షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారాభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించాలని ఆకాంక్షించారు.
Next Story




