Guntur: పొన్నూరులో 91 చోరీ మోటార్లు రికవరీ.. రైతుల ఆనందం!

Guntur: పొన్నూరులో రూ.15 లక్షల విలువైన 91 చోరీ మోటార్లను పోలీసులు రికవరీ చేసి రైతులకు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులను సన్మానించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల.

SHAREEF, PONNURU
Published on: 1 Aug 2026 5:29 PM IST
Guntur
X

Guntur: పొన్నూరులో 91 చోరీ మోటార్లు రికవరీ.. రైతుల ఆనందం!

గుంటూరు జిల్లా పొన్నూరు

ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసే రైతుల విద్యుత్ మోటార్లను ఒక పథకం ప్రకారం దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయ మోటార్ల చోరీల పట్ల కంటిమీద కునుకు లేకుండా పోయిందని పొన్నూరు రూరల్ పోలీసులు చోరీకి గురైన రైతుల వ్యవసాయ మోటార్లను త్వరితగతిన రికవరీ చేయడం సంతోషకరమని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పోలీసులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు...

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ, పలు మండలాలలో గత నెలలో వ్యవసాయ విద్యుత్ మోటర్లు చోరీకి గురవడంతో రైతులు పొన్నూరు పోలీసులతోపాటు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఆశ్రయించారు...

పోలీసులు బృందాలుగా ఏర్పడి చోరీక గురైన 15 లక్షల రూపాయల విలువ చేసే 91 మోటార్లను త్వరితగతిన రికవరీ చేసి రైతులకు అందజేశారు...

ఈ సందర్భంగా రైతులు ఎస్పీ వకుల్ జిందాల్, పోలీస్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు...

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పోలీసుల పనితీరును ప్రశంసించారు

ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసే రైతుల విద్యుత్ మోటార్లను ఒక పథకం ప్రకారం దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయ మోటార్ల చోరీల పట్ల కంటిమీద కునుకు లేకుండా పోయిందని పొన్నూరు రూరల్ పోలీసులు చోరీకి గురైన రైతుల వ్యవసాయ మోటార్లను త్వరితగతిన రికవరీ చేయడం సంతోషకరమని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పోలీసులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు...

పలు మండలాలలో గత నెలలో వ్యవసాయ విద్యుత్ మోటర్లు చోరీకి గురవడంతో రైతులు పొన్నూరు పోలీసులతోపాటు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఆశ్రయించారు...

పోలీసులు బృందాలుగా ఏర్పడి చోరీక గురైన 15 లక్షల రూపాయల విలువ చేసే 91 మోటార్లను త్వరితగతిన రికవరీ చేసి రైతులకు అందజేశారు...

ఈ సందర్భంగా రైతులు ఎస్పీ వకుల్ జిందాల్, పోలీస్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు...

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పోలీసుల పనితీరును ప్రశంసించారు...

బైట్:

1. వకుల్ జిందాల్ (SP)

2. ధూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు శ్యాసన సభ్యులు)

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story