Guntur: గుంటూరులో దారుణం.. కాంట్రాక్ట్ వివాదంలో మహిళపై కత్తులతో దాడి!
Guntur: గుంటూరు గోరంట్ల పరిధిలో హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Guntur: గుంటూరులో దారుణం.. కాంట్రాక్ట్ వివాదంలో మహిళపై కత్తులతో దాడి!
గుంటూరు: కాంట్రాక్ట్ వివాదంలో మహిళపై దాడి.. రక్తపు గాయాలతో ఎస్పీ కార్యాలయానికి బాధితురాలు. గోరంట్ల పరిధిలో విద్యాసంస్థలు, హాస్టళ్లలో హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ చేస్తున్న సునీతపై దాడి. కాంట్రాక్ట్ పనులు వదిలేయాలంటూ మరో కాంట్రాక్టర్ శివ అనుచరులు దాడి చేశారన్న ఆరోపణలు.
రాళ్లు, కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థి వర్గం.. తీవ్రంగా గాయపడిన బాధితురాలు. బాధితురాలిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు.
Next Story




