Guntur: గుంటూరు నగరంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్ల పంపిణీ!
Guntur: గుంటూరు సంపత్ నగర్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేసిన జిఎంసి కమిషనర్ కె.మయూర్ అశోక్.
Guntur: గుంటూరు నగరంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్ల పంపిణీ!
Guntur: గుంటూరు నగరంలో పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేయాలన్న నగర కమిషనర్ కె.మయూర్ అశోక్మం, గళవారం సంపత్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందించిన కమిషనర్.
వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అర్హులందరికీ సమయానికి, పారదర్శకంగా అందిస్తామన్న కమిషనర్.
Next Story




