Guntur: జిల్లా కలెక్టర్ల సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వర్మ

Guntur: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశ ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 8 Sept 2026 7:07 PM IST
Guntur
X

Guntur: జిల్లా కలెక్టర్ల సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వర్మ

గుంటూరు: ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న జిల్లా కలెక్టర్ ల సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ల సమావేశం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలలో ఎక్కడా లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story