Kakumanu: కొండపాటూరు పోలేరమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.92 లక్షలు
Kakumanu: గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపులో రూ. 15,92,629 ఆదాయం సమకూరింది.
Kakumanu: కొండపాటూరు పోలేరమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 15.92 లక్షలు
కాకుమాను: గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోశ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం కొండపాటూరు గ్రామం నందు ఈరోజు హుండీ ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ బాపట్ల వారి పర్యవేక్షణలో లెక్కించగా 15 లక్షల 92,వేల 629 రూపాయలు వచ్చినవి గతంలో కంటే మూడు లక్షల 26వేల 900 ఒక రూపాయి అధికంగా వచ్చింది.
ఈ కార్యక్రమంలో ఈ ఓ జక్కా శ్రీనివాసరావు,ఆలయ చైర్మన్ పొన్నం వీరయ్య చౌదరి ధర్మకర్తల మండలి సభ్యులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ భూమా వీర వెంకట బాపారావు చైతన్య గ్రామీణ బ్యాంక్ సిబ్బంది మరియు అర్చకులు రామచంద్రరావు పాల్గొన్నారు.
Next Story




