Ponnuru: పొన్నూరు వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ CJI ఎన్వీ రమణ!

Ponnuru: పొన్నూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని భారత మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాలు.

SHAREEF, PONNURU
Published on: 7 Aug 2026 2:51 PM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరు వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ CJI ఎన్వీ రమణ!

గుంటూరు జిల్లా పొన్నూరు:

శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

పొన్నూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) ఎన్వీ రమణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజల్లో ఎన్వీ రమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో పొన్నూరు తహసిల్దార్ జియావుల్ హక్, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story