Mangalagiri:మంగళగిరిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం

Mangalagiri: విజయనగరం, మన్యంలో ఏనుగులను కట్టడికి వచ్చిన కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 24 July 2026 11:47 AM IST
Mangalagiri
X

Mangalagiri:మంగళగిరిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం

మంగళగిరిలో కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం

విజయనగరం: మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story