Guntur: కాటూరి ఆసుపత్రిలో మాతా శిశు రక్షా కిట్ పంపిణీ ప్రారంభం!

Guntur: నడింపాలెం కాటూరి మెడికల్ కాలేజీలో నేషనల్ న్యూట్రిషన్ డే సందర్భంగా బాలింతలకు మాతా శిశు రక్షా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ప్రారంభించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 2 Sept 2026 7:16 PM IST
Guntur
X

Guntur: కాటూరి ఆసుపత్రిలో మాతా శిశు రక్షా కిట్ పంపిణీ ప్రారంభం!

గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు మండలం నడిం పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో నేషనల్ న్యూట్రిషన్ డే సందర్భంగా బాలింతలకు మాతా శిశు రక్షా కిట్టును పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ ఓ విజయలక్ష్మి.

డెలివరీ అయిన తల్లులకు మొదటి నెల రెండో నెల మూడో నెల న్యూట్రిషన్ కిట్టు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. దీనివల్ల గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పటల్ సూపర్నెంట్ డాక్టర్ నాగేశ్వరరావు వివిధ శాఖల డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story