Nagarampalem: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై గుంటూరు బీజేపీ ఫిర్యాదు

Nagarampalem: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Aug 2026 10:33 AM IST
Nagarampalem
X

Nagarampalem: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై గుంటూరు బీజేపీ ఫిర్యాదు

Nagarampalem: గుంటూరు జిల్లా పచ్చిమ అసెంబ్లీ ఆరవ మండల (28,29,30 & 31 డివిజన్స్) అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో స్థానిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కాకినాడ లో ఘోర సంఘటన AE నూకరాజు కుటుంబం లవ్ జిహాద్ తో య సాధిక్ ఖాన్ అనేవాడు అరాచకం వలన గోదావరిలో దూకి AE నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో కొక్కెర శ్రీనివాస్ యాదవ్మార్కాపురం జిల్లా బిజెపి ఇంచార్జ్ మరియు మండల ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, శ్రీనివాస్, జిల్లా యువమోర్చా కార్యదర్శిలు సాయి, రాజశేఖర్ రెడ్డి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story