Guntur: మేయర్ పీఠంపై బీజేపీ మాస్టర్ ప్లాన్; బీజేపీలోకి కావటి మనోహర్?

Guntur: గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను; మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి ఆహ్వానించి మేయర్ బరిలో నిలిపేందుకు కమల దళం వ్యూహం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Aug 2026 11:55 AM IST
Guntur
X

Guntur: మేయర్ పీఠంపై బీజేపీ మాస్టర్ ప్లాన్; బీజేపీలోకి కావటి మనోహర్?

* గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను...!?

* వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు..!!

* గుంటూరు నగరంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రణాళికలు...!!

* మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో బీజేపీ నేతల మంతనాలు..!!

* త్వరలో కాషాయ పార్టీలోకి కావటి మనోహర్ నాయుడు..!?

* కావటి మనోహర్ నాయుడును మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో బీజేపీ నేతలు...!?

* కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కావటి మనోహర్ నాయుడుకు గుర్తింపు..!?

* ఆర్థికంగా బలమైన నేత కావడంతో కావటిపై బీజేపీ దృష్టి...!?

* గతంలో వైసీపీ తరఫున గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు...!?

* వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీని వీడిన కావటి మనోహర్ నాయుడు..!?

* కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కావటి మనోహర్ నాయుడు..!?

* స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై కావటి కసరత్తు..!?

* బీజేపీలో చేరాలంటూ కావటి మనోహర్ నాయుడుపై అనుచరుల ఒత్తిడి...!?

* గత కార్పొరేషన్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన కావటి...!?

* మేయర్ ఎన్నిక నేరుగా జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం...!?

* కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతల ప్రయత్నాలు...!!

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story