Guntur: మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు!

Guntur: ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోని ఆయన కార్యాలయంలో టీడీపీ నేత షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Sept 2026 8:20 PM IST
Guntur
X

Guntur: మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 39వ డివిజన్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మస్తాన్ వలి గారి ఆధ్వర్యంలో మన్నవ మోహనకృష్ణ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN