Guntur: గుంటూరు నగరంలో 76 డివిజన్లు: ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల!
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
Guntur: గుంటూరు నగరంలో 76 డివిజన్లు: ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల!
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ డివిజన్ల పెంపుకి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. డివిజన్లను 57 నుంచి 76కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. 76 డివిజన్లకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు. నోటిఫికేషన్ ఏపీ గెజిట్ వెబ్సైట్ లో అందుబాటులో ఉందని తెలిపిన కమిషనర్ కె.మయూర్ అశోక్.




