Palnadu: రెంటచింతలలో చెన్నారెడ్డి దారుణ హత్య!
Palnadu: పల్నాడు జిల్లా రెంటచింతలలో వైయస్సార్సీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Palnadu: రెంటచింతలలో చెన్నారెడ్డి దారుణ హత్య!
Palnadu: రెంటచింతల లో ycp నేత నవ్వులూరి చెన్నారెడ్డి (35) దారుణ హత్య
చెన్నా రెడ్డీ ని గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
రెంట చింతల నుంచి రెంటాలకు వెళ్లే దారిలొ జరిగిన ఘటన
మృత దేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రెంటచింతల పోలీసులు.
Next Story




