Bondapalli: విజయనగరంలో దారుణం చిన్న గొడవతో భార్యను కొట్టి చంపిన భర్త!

Bondapalli: బొండపల్లి మండలం కనిమెరకలో దారుణం. గొడవ పెరిగి భార్య సంధ్య (23)ను దారుణంగా కొట్టి చంపిన భర్త. నిందితుడిని అదుపులోకి తీసుకున్న బొండపల్లి పోలీసులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 1 Sept 2026 1:02 PM IST
Bondapalli
X

Bondapalli: విజయనగరంలో దారుణం చిన్న గొడవతో భార్యను కొట్టి చంపిన భర్త!

Bondapalli: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో బార్య ను కొట్టి చంపిన భర్త.

బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో మహిళ దారుణహత్యకు గురయ్యింది. భక్త భార్య మద్రా జరిగిన చిన్న గొడవ పెద్దదిగా మారడంతో భర్తే కాలయముడిగా మారి నిన్నరాత్రి సమయంలో భార్య అయిన బుంగ సంధ్య 23స" ను అరుణంగా కొట్టి చంపాడు.సమాచారం తెలుసుకున్న బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశారు.చనిపోయిన సంధ్యకు కుమారుడు,కుమార్తె చిన్నపిల్లలు ఉన్నారు.

తన అల్లుడే తన కుమార్తె ను హత్య చేసారంటూ మృతురాలి తల్లి మరియు కుటుంబ సభ్యులు చెప్పడంతో సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్న బొండపల్లి పోలీసులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story