Visakhapatnam: వైజాగ్ సముద్ర తీరంలో దారుణ హత్య!
Visakhapatnam: విశాఖ కోస్టల్ బ్యాటరీ ఎదురుగా మైలపల్లి చంటి అనే వ్యక్తి దారుణ హత్య. తలపై కత్తితో పొడిచి, మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు. వన్‌టౌన్ పోలీసుల విచారణ.
Visakhapatnam: వైజాగ్ సముద్ర తీరంలో దారుణ హత్య!
Visakhapatnam: కోస్టల్ బ్యాటరీ ఎదురుగా సాగర తీరంలో మైలపల్లి చంటి అనే వ్యక్తి హత్య. తలపై కత్తిపోటు మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు. సాగర తీరంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు. హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు.
పాత కక్షలా వ్యక్తిగత వివాదమా అన్న కోణంలో విచారణ. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో వివరాల సేకరణ.
Next Story




