Khammam: చింతకాని వైన్ షాప్‌లో దారుణం వ్యక్తి అనుమానాస్పద మృతి!

Khammam: ఖమ్మం జిల్లా చింతకాని శబరి వైన్ షాప్‌లో దుర్గారావు (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి. మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 11:46 AM IST
Khammam
X

Khammam: చింతకాని వైన్ షాప్‌లో దారుణం వ్యక్తి అనుమానాస్పద మృతి!

Khammam: ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో శబరి వైన్ షాప్ లో అనుమాన స్పందన స్థితిలో దుర్గారావు (55)అనే వ్యక్తి మృతి. మృతి దేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story