Amalapuram: ఉప్పలగుప్టంలో విషాదం స్లాబ్ కూలి మహిళ మృతి!
Amalapuram: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో భారీ వర్షానికి ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ కూలి మహిళ మృతి చెందింది.
Amalapuram: ఉప్పలగుప్టంలో విషాదం స్లాబ్ కూలి మహిళ మృతి!
Amalapuram: ఓకే కుటుంబంలో తండ్రి, కొడుకుకు తీవ్ర గాయాలు హుటా హుటానా స్థానికలు సంఘటన స్థలానికి చేరుకుని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలింపు. కొల్లు సత్యవతి వయస్సు 53 మృతి చెందింది.ఈరోజు తెల్లవారుజామున భారీ ఉరుములు ఈదురు గాలులతో కురిసిన వర్షం కారణంగా చల్లపల్లి గ్రామం ఊర్ర పేట అంబేద్కర్ నగర్ లో జరిగిన సంఘటన చాలా విషాదకారం కొల్లు సత్యనారాయణ కు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ కూలి భార్య కొల్లు సత్యవతి వయస్సు 53 మృతి చెందింది.అంబేద్కర్ నగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ రోజు తెల్లవారుజామున కురిచిన భారీ వర్షం కి ఇంటి స్లాబ్ కూలిపోవాడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు హువాహుటిన సహాయక చర్యలు చేపట్టి ఇంటిలో చిక్కుకున్న భాదితులను బయటకు తీసుకువచ్చి గాయపడ్డ వారిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.కాగా ఒక మహిళ మృతి చెందింది.
ఉప్పులగుప్తం ఎస్సై జానీ భాష సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.ఈ కార్యక్రమం గ్రామం పెద్ద లు చల్లపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల చెల్లయ్య నాయుడు,ఇసుకపట్ల రఘుబాబు,పొలమూరి సత్యనారాయణ,గొల్లకోటి చిన్న,కుసుమే వెంకన్న,పినిపే జయరాజ్, పిఎంపి డాక్టర్ శ్రీను, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని వారికి సహాయక చర్యలు చేపట్టారు.




