Duvvur: గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ పద్మావతి మృతి!

Duvvur: వైయస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం పెద్ద సింగనపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పద్మావతి (50) గుండెపోటుతో మృతి చెందారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 5 Aug 2026 12:32 PM IST
Duvvur
X

Duvvur: గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ పద్మావతి మృతి!

Duvvur: దువ్వూరు మండల పరదిలోని పెద్ద సింగనపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ గుండె పోటుతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున పద్మావతి తన భర్త జొన్నవరం రామచంద్రారెడ్డికి నాకు నొప్పిగా వుంది తెలపడంతో వెంటనే ప్రొద్దుటూరు ప్రవేట్ హస్పెటల్ కు వెళ్ళేరు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భర్త తెలిపారు.పద్మావతి (50) భర్త, ఇద్దరు మగపిల్లలు వున్నారు. అంగన్వాడీ టీచర్ గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామం లో విషదాచాయాలు అలుము కున్నాయి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story