Kamareddy: తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉస్మాన్‌పురంలో విషాదం చోటుచేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Aug 2026 8:10 AM IST
Kamareddy
X

Kamareddy: తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉస్మాన్‌పురలో విషాదం.. తల్లి కాలు విరగడంతో మనస్తాపానికి గురైన 16 ఏళ్ల బాలుడు ఉరేసుకుని బలవన్మరణం.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పడకగదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్న అబ్దుల్ సమద్ సిద్ధికి.

ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ.

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలిస్ లు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story