Chittoor: చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో మంత్రి మండిపల్లి భేటీ!

Chittoor: తాడేపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల సమావేశం జరిగి, పార్టీ బలోపేతంపై చర్చించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 9 Sept 2026 7:55 AM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో మంత్రి మండిపల్లి భేటీ!

Chittoor: చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, MP , ఇన్‌చార్జిలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీటింగ్తా డేపల్లిలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నేతలతో మంత్రి చర్చించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చర్చించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story