Srikalahasti: మద్యం మత్తులో దారుణం.. కూలీని చంపిన తోటి కూలీలు

Srikalahasti: శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నెరిలో జరిగిన సారథి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 14 May 2026 2:54 PM IST
Srikalahasti
X

Srikalahasti: మద్యం మత్తులో దారుణం.. కూలీని చంపిన తోటి కూలీలు

Srikalahasti: ఈనెల 11వ తేదీన శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నెరి వద్ద హత్యకాపడ్డ సారథి హత్య కేసును పోలీసులు చేదించి ,నిందితుల్ని అదుపులో తీసుకున్నారు.. ఈ సందర్భంగా రూరల్ సీఐ. ఇబ్రహీం మాట్లాడుతూ.. తమిళనాడుకు చెందిన

నాగేంద్రన్ శ్రీధర్ (వయస్సు20) ,పరమశివం హరీశ్వరన్ (వయస్సు22)సారధి అలియాస్ అప్పు(వయస్సు 23) ముగ్గురు స్నేహితులు శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నెరి వద్ద కూలి పనులు చేసుకుంటూ, పని విషయంలో వివాదంలో సార్ అది అలియాస్ అప్పుని,నాగేంద్రన్ శ్రీధర్ ,పరమశివం హరీశ్వరన్, అతి దారుణంగా మద్యం మత్తులో బీర్ బాటిల్ తో పొడవడంతో అక్కడికక్కడే సారధి మృతి చెందాడని బాధితులు పరారీ అవడంతో, నేడు శ్రీకాళహస్తి మండలంలోని చిందేపల్లి రోడ్డు లాంకో పరిశ్రమ వద్ద వారిని అదుపులో తీసుకొని విచారణ చేసి, కోర్టుకు హాజరు పరుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story