Tirupati: పుత్తూరులో వైభవంగా శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు!

Tirupati: తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేసిన వేలాదిమంది భక్తులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Aug 2026 7:22 AM IST
Tirupati
X

Tirupati: పుత్తూరులో వైభవంగా శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు!

Tirupati: పుత్తూరులో వైభవంగా శ్రీ ద్రౌపదిదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేసిన భక్తులు రాత్రి కల్పవృక్ష వాహనంపై ఊరేగిన ద్రౌపదిదేవి అమ్మవారు. శ్రీ ద్రౌపతి దేవి అమ్మవారి ఉత్సవాలలో పోటెత్తిన భక్తులు అగ్నిగుండ ప్రవేశంతో ముగిసిన అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.

గోవింద.. గోవింద’ నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం వేప తోరణాల చేతబట్టి పసుపు నీళ్లతో స్నానాల ఆచరించి,పసుపు వస్త్రాలు ధరించి అగ్నిగుండ ప్రవేశానికి తరలివచ్చిన భక్తులు. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలతో కనువిందు చేసిన అమ్మవారి ఉత్సవం.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story