Tirupati: అమ్మవారి సేవలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారుల స్వాగతం.
Tirupati: అమ్మవారి సేవలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎస్బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




