Puthalapattu: "ఎలైట్ విస్టా ఇన్ఫ్రా" వెంచర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Puthalapattu: తలపులపల్లి వద్ద ఎలైట్ విస్టా ఇన్ఫ్రా వెంచర్స్ ప్రీమియం ప్లాట్ల లేఅవుట్‌ను ప్రారంభించిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్.
Puthalapattu: "ఎలైట్ విస్టా ఇన్ఫ్రా" వెంచర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Puthalapattu: పూతలపట్టు మండలం, తలపులపల్లి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఎలైట్ విస్టా ఇన్ఫ్రా వెంచర్స్" ప్రీమియం ప్లాట్ల లేఅవుట్‌ను ఈరోజు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.
అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ అతి తొందరలోనే కొనుగోలుదారులకు అందుబాటులోకి తేవాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొనారు.
Next Story




