Puthalapattu: మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి - ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని, వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు.

VASU, PUTTALAPATTU
Published on: 9 Sept 2026 7:50 PM IST
Puthalapattu
X

Puthalapattu: మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి - ఎమ్మెల్యే మురళీమోహన్

పూతలపట్టు: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన మాట్లాడుతూ రకరకాల కెమికల్ తో తయారుచేసిన ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలను వాడటం వలన పర్యావరణం

దెబ్బతింటుందని, ఆరోగ్య సమస్యలతో ప్రజలు బాధపడతారని ఆయన అన్నారు పుడమి తల్లి రుణము తీర్చుకునే విధంగా మట్టి విగ్రహాల ద్వారా వినాయక స్వామి ప్రతిమలను పూజించి ఆయన అనుగ్రహం పొందాలని ప్రజలను కోరారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story