Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది.

KUMAR, KUPPAM
Published on: 29 July 2026 10:43 AM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన!

Kuppam: ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న భువనేశ్వరి...

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హార్టికల్చర్ హబ్ సందర్శన...

వసనాడులో మహిళలతో ముఖాముఖి సమావేశం...

స్థానిక పాఠశాలలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి...

బాబు నగర్‌లో దశమేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం...

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు...

వేపూరులో మహిళలతో సమావేశం...

గరిగచ్చీనపల్లి జడ్పీ పాఠశాల సందర్శన...

విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి...

గరిగచ్చీనపల్లిలో మహిళలతో ముఖాముఖి...

రాత్రి కడపల్లి నివాసానికి చేరుకోనున్న నారా భువనేశ్వరి...

కుప్పంలో మూడో రోజు పర్యటనకు విస్తృత ఏర్పాట్లు...

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story