Puthalapattu: పూతలపట్టు టీడీపీ నాయకుడు గుంటూరు మురళి పుట్టినరోజు వేడుకలు!

Puthalapattu: పూతలపట్టు టీడీపీ యువ నాయకుడు గుంటూరు మురళి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.

VASU, PUTTALAPATTU
Published on: 6 Sept 2026 2:56 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టు టీడీపీ నాయకుడు గుంటూరు మురళి పుట్టినరోజు వేడుకలు!

Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుంటూరు మురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ,విజయం విద్యా సంస్థల అధినేత తేజుమూర్తి దంపతులు.

ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూతలపట్టు మండలంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్న మురళిని అభినందించారు తెచ్చుకున్నాడని కొనియాడారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేసిన గుంటూరు మురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

ఈ సందర్భంగా గుంటూరు మురళి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, మాజీ కన్వీనర్ చంద్రమౌళి, నేతాజీ, బాబురావు ,బిజెపి అధ్యక్షుడు ప్రసాద్ ,హమీద్ భాషా ,మెడికల్ షాప్ గిరి ,శేఖర తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story