Kuppam: తన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు డీఎస్పీకి ఎమ్మెల్సీ భరత్ ఫిర్యాదు!
Kuppam: కుప్పంలో తన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఎమ్మెల్సీ భరత్ ఫిర్యాదు.
Kuppam: తన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు డీఎస్పీకి ఎమ్మెల్సీ భరత్ ఫిర్యాదు!
Kuppam: కుప్పం వైయస్సార్ పార్టీ కార్యాలయలలో . మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.
తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి పిర్యాదు చేసిన ఎమ్మెల్సి భరత్
కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్
ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు
తన తల్లిపై తీవ్రస్థాయిలో టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణం
Next Story




