Puthalapattu: టిడిపి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం ఎమ్మెల్యే!
Puthalapattu: దివంగత టిడిపి కార్యకర్త చిన్న రెడ్డిప్ప నాయుడు కుటుంబానికి ₹5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్.
Puthalapattu: టిడిపి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం ఎమ్మెల్యే!
Puthalapattu: పూతలపట్టు మండలం పంటపల్లి గ్రామానికి చెందిన దివంగత టిడిపి కార్యకర్త. చిన్న రెడ్డిప్ప నాయుడు అకాల మరణం పార్టీకి తీరని లోటని, పూతలపట్టు మండల పార్టీ కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్టీ తరపున మంజూరైన ₹5,00,000/- (ఐదు లక్షల రూపాయల) ప్రమాద బీమా చెల్లింపు పత్రాన్ని చిన్న రెడ్డిప్ప నాయుడు నామినీ యశోద కి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుం6బానికి పార్టీ అన్నివేళలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి తో పాటు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Next Story




