Puthalapattu: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్!
Puthalapattu: మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్ 2వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్.
Puthalapattu: టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్!
Puthalapattu: మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం లో రెండవ రోజు ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ క్లాన్క్లేవ్ లో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధుల లీడర్‌షిప్ కాంక్లేవ్ రెండవ రోజు కార్యక్రమంలో గౌరవ మంత్రులతో మరియు సహచర ఎమ్మెల్యేలతో కలసి పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.
Next Story




