Peddapanjani: పెద్దపంజాణి మండలంలో నాటు తుపాకీ పేలి వ్యక్తి దారుణ హత్య!
Peddapanjani: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం మారపల్లిలో నాటు తుపాకీ పేలి శ్రీనివాసులు (50) అనే వ్యక్తి మృతి చెందాడు.
Peddapanjani: పెద్దపంజాణి మండలంలో నాటు తుపాకీ పేలి వ్యక్తి దారుణ హత్య!
Peddapanjani: చిత్తూరు జిల్లా పలమనేరు,పెద్దపంజాణి మండలం మారపల్లి లో నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి.చాతిలో గుండెపై బుల్లెట్ దిగడంతో మృతి చెందిన శ్రీనివాసులు (50సం).
మృతుడు శ్రీనివాస పక్కనే నాటు తుపాకిని గుర్తించిన పోలీసులు.మృతుడి సొంత పొలం పక్కనే ఘటన ఆస్తి వివాదాల కారణం వల్లే శ్రీనివాసులు హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు, హత్య కు గల కారణాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




