Kuppam: కుప్పంలో వ్యక్తి గొంతుపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లిలో వెంకటేష్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు.
Kuppam: కుప్పంలో వ్యక్తి గొంతుపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి!
Kuppam: కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లి లో అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మెడపై కత్తితో దాడి జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వెంకటేష్ గ్రామ సమీపంలో బాత్రూం వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు.
తర్వాత కత్తితో మెడపై పొడిచాడు. వెంకటేష్ గట్టిగా కేకలు వేయడంతో గుర్తుతెలియనివ్యక్తిపరారయ్యాడు. తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో ఉన్న వెంకటేష్ ను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.




