Madanapalle: మదనపల్లెలో ఘనంగా లక్ష్మీధర్ రెడ్డి-నవత వివాహం
Madanapalle: మదనపల్లె శ్రీదేవి గార్డెన్స్‌లో జరిగిన లక్ష్మీధర్ రెడ్డి–నవత వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన వైసీపీ నాయకులు జయదేవ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లెలో ఘనంగా లక్ష్మీధర్ రెడ్డి-నవత వివాహం
మదనపల్లె: శ్రీదేవి గార్డెన్స్‌లో లక్ష్మీధర్ రెడ్డి–నవత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ యువ నాయకులు జయదేవ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




