Tiruchanur: కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి!
Tiruchanur: కే.హెచ్. మునియప్ప శనివారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanur: కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి!
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్. మునియప్ప శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




