Kanipakam: కాణిపాకంలో శ్రీవారి చేనేత పట్టు వస్త్రాల నేత ప్రారంభం!
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం చేనేత పట్టు వస్త్రాల తయారీని ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు.
Kanipakam: కాణిపాకంలో శ్రీవారి చేనేత పట్టు వస్త్రాల నేత ప్రారంభం!
Kanipakam: శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం లో సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు అఖిల భారత చేనేత కళ వైభవం చైర్మన్ శ్రీ ఎస్.ఎస్.జయరాజు గారి ఆధ్వర్యంలో స్వామి వారికి చేనేత పట్టు వస్త్రాలు తయారుచేసి స్వామివారికి సమర్పించాలన్న సంకల్పంతో ఈరోజు దేవస్థానం వసతి సముదాయం నందు మగ్గం ఏర్పాటు చేసుకుని నియమ నిష్ఠలతో చేనేత పట్టు వస్త్రం తయారు చేయడం దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీపతి సతీష్, చంద్రశేఖర్ రెడ్డి, చేనేత వస్త్రం సంఘం సభ్యులు ఆనంద్, సుదర్శన్ రెడ్డి, సురేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




