Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు.
Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వం విప్ శ్రీ కంచర్ల శ్రీకాంత్.
ఈ సందర్భంగా శాసన మండలిసభ్యులు కంచర్ల శ్రీకాంత్ ని ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు ఆహ్వానించి స్వామి వారి దర్శనం భాగ్యం కల్పించారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ,శేష వస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు , ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివప్రసాద్, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.




