Tirupati: అమ్మవారి సేవలో మాజీ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్.. కుంకుమార్చనలో పాల్గొన్న కుటుంబ సభ్యులు.
Tirupati: అమ్మవారి సేవలో మాజీ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ గవర్నర్ నరసింహన్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




