Renigunta: వరలక్ష్మి వ్రతం వేళ బాదుడు రేణిగుంటలో పూల ధరలకు రెక్కలు!
Renigunta: వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేణిగుంటలో పూల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులపై పూల ధరల భారం, మార్కెట్లలో వినియోగదారుల ఆందోళన.
Renigunta: వరలక్ష్మి వ్రతం వేళ బాదుడు రేణిగుంటలో పూల ధరలకు రెక్కలు!
Renigunta: వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. పూజల కోసం పూలకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పూలు కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు ధరలను పెంచుతున్నారు. దీంతో పూలు కొనాలంటేనే సామాన్యులు జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
వ్రతం సందర్భంగా పూల ధరలు తారాస్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




