Madanapalle: కుప్పకూలిన టమాటా ధరలు.. కన్నీరు పెడుతున్న అన్నదాత!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు ఘోరంగా పడిపోయాయి.
Madanapalle: కుప్పకూలిన టమాటా ధరలు.. కన్నీరు పెడుతున్న అన్నదాత!
మదనపల్లి: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70 పలికింది. అంటే కేజీ టమాటా ధర రూ.7. అయితే అంతకంటే తక్కువ ధరకే దళారులు టమాటాలు కొంటున్నారని రైతులు వాపోతున్నారు.
కేజీకి రూ.3-4.5 మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. ఎకరాకు రూ.3-4 లక్షలు ఖర్చు అవుతున్నాయని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
Next Story




