Chowdepalle: చౌడేపల్లిలో ఘనంగా మహానేత వైయస్సార్ వర్ధంతి వేడుకలు!
Chowdepalle: చౌడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దేవుడిలాంటి నేత వైయస్సార్ వర్ధంతి.
Chowdepalle: చౌడేపల్లిలో ఘనంగా మహానేత వైయస్సార్ వర్ధంతి వేడుకలు!
Chowdepalle: చౌడేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో వైయస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నడింపల్లి దామోదర్ రాజు రాష్ట్ర మహిళా కార్యదర్శి రుక్మిణమ్మ రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ బోయకొండ మాజీ చైర్మన్ మిద్దిన్టి శంకర్ నారాయణ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ మండల ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్ సుధాకర్ రెడ్డి మహిళా నాయకురాలు అనుప్రియ యశోద వైసిపి నాయకులు శ్రీరాములు డిష్ సూరి ప్రభాకర్ షంషేర్ కర్ణ వారి పల్లి గిరి అధిక సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




