Pulicherla: విద్యుత్ షాక్తో అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి
Pulicherla: పులిచెర్ల మండలం పాపిరెడ్డి గారిపల్లిలో మామిడి తోపు నుంచి వెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఏనుగు మృతి చెందింది. అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Pulicherla: విద్యుత్ షాక్తో అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి
పులిచెర్ల: పులిచెర్ల(మం) పాపి రెడ్డి గారి పల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి. 13 ఏనుగుల గుంపులో ఒక ఏనుగు మృతి చెందినట్లు గుర్తింపు.
విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఏనుగు. బోరు మోటార్ కు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి. అటవీ నుంచి భాస్కర్ రెడ్డి మామిడి తోపులో వచ్చిన ఏనుగుల గుంపు. అటవిలోకి తిరిగి వెళుతుండగా విద్యుత్ షాక్..
Next Story




