Chittoor: చిత్తూరులో క్రీడాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్!

Chittoor: జాతీయ క్రీడా దినోత్సవం వేళ చిత్తూరులో ఒలంపిక్ అసోసియేషన్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.

Chandra Sekhar, Chittoor
Published on: 30 Aug 2026 12:57 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో క్రీడాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్!

Chittoor: క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. కోట మీ ప్రభుత్వం క్రీడాలను ప్రోత్సహిస్తూతోందని అన్నారు.

క్రీడలో రాణించిన విద్యార్థులను సత్కరించారు ఈ కార్యక్రమంలో డిఇఓ లక్ష్మీనారాయణ, చుడా చైర్మన్ కటారి హేమలత పర్సన్ కటారి హేమలత ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ జయ ప్రకాష్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సతీష్ రవిచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story