Mothkur: హామీల వైఫల్యంపై సెప్టెంబర్ మొదటి వారంలో బీఆర్‌ఎస్ నిరసనలు!
Mothkur: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై సెప్టెంబర్ మొదటి వారంలో నిరసనలు: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ హెచ్చరిక.
Mothkur: హామీల వైఫల్యంపై సెప్టెంబర్ మొదటి వారంలో బీఆర్‌ఎస్ నిరసనలు!
Mothkur: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. 100రోజులలో 6 ఆరు అబద్ధపు హామీలూయి నెరవేర్చె లేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 2కి 3 సంవసరాలు. పూర్తి చేసుకున్న కెసిఆర్ కేటీఆర్ గారి ఆదేశానుసారం సెప్టెంబర్ మొదటి వారం లో నిరసన కార్యక్రమాలు హామీల అమలు విఫలంపై అమలు చేయని 6 గ్యారంటీల హామీలపై వారం రోజుల పాట్ నిరసన ర్యాలీలు.
నాలుగో తారీఖు వృద్ధులకు వికలాంగులకు అమలు చేయని హామీలపై పెద్ద సంఖ్యలో తిరుమలగిరిలో నిరసన కార్యక్రమం. 7వ తరికు మండల కేంద్రంలో ఏర్పరిచిన ప్రజావాణిలో నిరసన వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. 100 రోజులు అన్నాడు,1000రోజులు అవుతున్న అమలు చేయని చేతగాని ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దోచుకుంటున్నారని సెటిల్మెంట్లు దండాలు పాల్పడుతున్నారని అన్నారు. కుర్చీని ఎక్కడ లాక్కుంటారు అని కుర్చీకి మిగతా నాయకులు ఎక్కడ గుంజుతారో అని కొండ సురేఖ పంచాయతీ ముందటవేసుకున్నారు. అందులో భాగంగానే USకి వెళ్లకుండా ఆగాడని అన్నారు.
ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న నాయకుడు ఉంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రేవంత్ రెడ్డి. కోటి పదహారు లక్షలు భూములను 22ఏ లో పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
22ఏ పేరుతోనే పెద్ద మోసం ,మూసి పేరుతో మోసం ,హైడ్రా పెరుటతో మోసం.. ఈ ప్రభుత్వమే మోసాలతో కోరుకున్న ప్రభుత్వం. రైస్ మిల్లరులపై ఇష్టానుసారంగా దాడులు. హైదరాబాదు నుండి సూర్యాపేట మీదుగా బులెట్ ట్రైన్ ను కమిషన్ల పైసలకోసం రూటు మార్చారు.
స్కిల్ దేవోలపేమెంట్ యూనివర్సిటీకి వైస్ చౌ న్సిలర్ ఉండి దండగ. రైతుబంధు,రైతు భీమలేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు,అభివృద్ధిలేవు. కేసీఆర్ ఉంటే నే మా బతుకులు బాగుపడుతావాని మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రభుత్వం ఎలా నడపాలో అవగాహన లేకపోతే తెలుసుకొని ప్రజల అవసరాలు తీర్చు. 97జీవో,22ఏ బంద్ చేసి తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చాలని కోరారు.




