Appanapalli: అప్పనపల్లిలో అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి!

Appanapalli: అప్పనపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కూటమి కార్యకర్తలను పరామర్శించిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 10 Jun 2026 11:55 AM IST
Appanapalli
X

Appanapalli: అప్పనపల్లిలో అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: మామిడి కుదురు మండలం, అప్పనపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కూటమి కార్యకర్తలను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు.

ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story