Malikipuram: మలికిపురంలో క్రికెట్ సందడి: బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Malikipuram: మలికిపురంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 9 May 2026 9:04 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో క్రికెట్ సందడి: బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

మలికిపురం: మలికిపురం మండలం మలికిపురం లోని యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మలికిపురం టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపే ధ్యేయంగా స్నేహ పూర్వకంగా పాల్గొనాలని సూచించారు. తరువాత బ్యాట్ పట్టి సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో జోష్ పెంచారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story