Mummidivaram: రోడ్డు ప్రమాదం: అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన కంటైనర్!

Mummidivaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వద్ద ఘోర ప్రమాదం. 216 జాతీయ రహదారిపై బస్సును తప్పించబోయి కంటైనర్ వ్యాన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టింది.

Mummidivaram
X

Mummidivaram: రోడ్డు ప్రమాదం: అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన కంటైనర్!

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం నియోజకవర్గం..

ముమ్మిడివరం మండలం పదవమైలురాయి సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం..

అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన కంటైనర్ వాన్.

216 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో, ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును తప్పించబోయి ప్రక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమైన విగ్రహం..

స్వల్పగాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story