Mummidivaram: గోదావరి ఉగ్రరూపం: లంక గ్రామాల్లో ఖాళీ అవుతున్న ఇళ్లు!

Mummidivaram: ముమ్మిడివరం గురజాపులంక వద్ద గోదావరి తీవ్ర కోత! లంక గ్రామాలు అల్లకల్లోలం. ధవళేశ్వరం వద్ద 16 లక్షల క్యూసెక్కులు విడుదల.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 12:28 PM IST
Mummidivaram
X

Mummidivaram: గోదావరి ఉగ్రరూపం: లంక గ్రామాల్లో ఖాళీ అవుతున్న ఇళ్లు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా..

ముమ్మిడివరం నియోజకవర్గం:

ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి..

కోతకు గురి అవుతున్న లంక గ్రామాలు..

లంకలు కోతకు గురి కావటంతో గురజాపులంక లో ఇళ్ళు కాలీ చేసి సరక్షిత ప్రాంతాలకు వెళుతున్న లంక ప్రజలు..

ధవలేశ్వరం వద్ద 16 లక్షల క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేయటంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు..

భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న లంక ప్రజలు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story