Andhra Pradesh: ఏపీలో అక్టోబర్ 1 నుంచి 1000 'మీ మార్ట్'లు ప్రారంభం మంత్రి నాదెండ్ల
Andhra Pradesh: డీమార్ట్ కాన్సెప్ట్‌తో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 1000 మీ మార్ట్లను ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారు.
Andhra Pradesh: ఏపీలో అక్టోబర్ 1 నుంచి 1000 'మీ మార్ట్'లు ప్రారంభం మంత్రి నాదెండ్ల
Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1000 మీ మార్ట్లు ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు.
ఇప్పటివరకు 970 షాపులు సిద్ధమయ్యాయని, మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
డీమార్ట్లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామన్నారు. వీటి ద్వారా తొలుత 64 రకాల సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.
Next Story




