Anakapalli: మహిళా ఎస్సైకి సీమంతం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత
Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా సీమంతం చేశారు.
Anakapalli: మహిళా ఎస్సైకి సీమంతం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత
Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత సీమంతం చేశారు. గర్భిణి మహిళా ఎస్సై ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీమంతం కార్యక్రమంలో హోంమంత్రి.. అంజుమ్‌కు ఆశీర్వాదాలు అందించారు. ఎస్సై సాహిబా అంజుమ్ హోంమంత్రికు కృతజ్ఞతలు తెలిపారు. సీమంతం కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్సైకు శుభాకాంక్షలు తెలియాజేశారు.
Next Story




